‘‘చంపేస్తామంటూ’’ సోషల్ విూడియాలో పోస్టులు పెడుతున్నారు
సైబరాబాద్ సైబర్ క్రైమ్ వైఎస్ పోలీసులకు సునీత ఫిర్యాదు హైదరాబాద్, ఫిబ్రవరి 2: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం న్యాయం కోసం కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రిని చంపిన వారిని కఠినంగా…