Tag: చంద్రబాబు రిమాండ్ పొడిగించండి

చంద్రబాబు రిమాండ్ పొడిగించండి

విజయవాడ:అక్టోబర్ 05: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు గురువారం విచారణ ప్రారంభమైంది. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు…