గ్రావిూణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క పదవీ భాద్యతలు
హైదరాబాద్, డిసెంబర్ 14 : రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రావిూణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీమతి అనసూయ సీతక్క నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ…