Tag: ఏపీ రాజకీయాలకు… క్రికెట్‌ లింక్‌..

ఏపీ రాజకీయాలకు… క్రికెట్‌ లింక్‌..

గుంటూరు, నవంబర్‌ 22: వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఏపీ రాజకీయాలకు ఒక హెచ్చరిక లాంటిది. తమకు తిరుగు లేదనుకుంటున్న వైసీపీ, అధికారంలోకి వస్తాననుకుంటున్న టిడిపి, తాను లేని ప్రభుత్వం ఊహించలేమంటున్న జనసేన చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.…