ఎయిర్ పొల్యూషన్ కు ఫుల్ స్టాప్ ఎప్పుడు
ఢల్లీి మహానగరం ఇప్పటికే వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేయడం, పంట పూర్తయిన తర్వాత కొయ్యకాళ్లను కాల్చడం, రవాణా వాహనాల నుంచి వచ్చే పొగ, అవి నిరంతరం లేపే ధూళి… ఇవన్నీ వాయు నాణ్యతను దారుణంగా తగ్గిస్తున్నాయి. వాయు కాలుష్య…