Tag: ఆదర్శమూర్తి రమాబాయి అంబెడ్కర్‌ జయంతి

గొప్ప స్ఫూర్తి ప్రదాత,ఆదర్శమూర్తి రమాబాయి అంబెడ్కర్‌ జయంతి

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ సతీమణి రమాబాయి అంబెడ్కర్‌. ఈమె ఫిబ్రవరి 7న,1898 లో జన్మించింది. మాత రమాబాయి ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది దేశానికే దీపమయ్యారు. రమాభాయి బాబా సాహెబ్‌ ను గుర్తించినంతగా తన స్వంత జాతి ప్రజలు…