Tag: కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

కుప్పం: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కప్పంకు చేరుకుని అనంతరం కొత్తపేటలోని కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కుప్పం టౌన్‌, బస్టాండ్‌ సవిూపంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు…