22 వేల కోట్లకు చేరిన వరల్డ్ కప్ క్రికెట్ ఖర్చు
ముంబై, నవంబర్ 21: భారత క్రికెట్ అభిమానుల గుండె బద్ధలైంది. అలా జరిగి ఉండకూడదని, అది కల అయితే బాగుండని ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కోరుకున్నాడు. వరల్డ్ కప్ క్రికెట్ 2023 టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్…