హైదరాబాద్ లో హైడ్రా… బుల్డోజర్లు..వచ్చేస్తున్నాయ్
హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ లో ఆక్రమణదారులకు వణుకు మొదలయింది. ‘‘హైడ్రా’’ దూకుడుతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ చెరువు స్థలాలను, ప్రభుత్వ భూములను కబ్జా చేసేసి ఆక్రమించుకుని ఆకాశహార్మ్యాలు కట్టిన బిల్డర్ల తాట తీస్తన్నారు. అక్రమ నిర్మాణం…