హైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణం స్వీకారం
హైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణం స్వీకారం చేయించిన సిజె ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున…