Tag: హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌ ను నిరాకరించిన సుప్రీంకోర్టు

హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌ ను నిరాకరించిన సుప్రీంకోర్టు

న్యూఢల్లీి మే 22:: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఆయన లోక్‌ సభ ఎన్నికలు 2024 ప్రచారం కోసం బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ పెట్టుకున్నారు.ట్రయల్‌ కోర్ట్‌ లో బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు…