Tag: హేమంత్‌ సోరెన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరును నిరాకరించిన ప్రత్యేక కోర్టు

హేమంత్‌ సోరెన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరును నిరాకరించిన ప్రత్యేక కోర్టు

రాంచి ఏప్రిల్‌ 27: భూ కుంభకోణం కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసేందుకు రాంచిలోని ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (ఖఓఒం)’ కు సంబంధించిన ప్రత్యేక కోర్టు నిరాకరించింది.హేమంత్‌…