Tag: హెలికాప్టర్లో పడిపోయిన మమతా బెనర్జీ .. స్వల్ప గాయాలు

హెలికాప్టర్లో పడిపోయిన మమతా బెనర్జీ .. స్వల్ప గాయాలు

కోల్‌ కతా ఏప్రిల్‌ 27: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్‌ లో హెలికాప్టర్లో పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సకాలంలో కాపాడారు. ఆ తర్వాత ఆమె మళ్లీ అసనోల్‌ కు తన…