విజయవాడలో సొంత ఆఫీస్ సమకూర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం ఛాంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించబడి, కేవలం 5 వేల రూపాయలతో సభ్యులకు మెంబర్షిప్ ఇస్తూ సినీ పరిశ్రమ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏ పీ ఫిలిం ఛాంబర్ అఫ్…