హంగ్ లో కింగ్…బీజేపీ
హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చావో రేవో అన్నట్లుగా బరిలో ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం కాస్త నింపాదిగానే ఉంది. దీనికి కారణం బీజేపీ…