Tag: స్త్రీలు గర్భం దాల్చకుండా పురుషులకు ఇంజెక్షన్‌

స్త్రీలు గర్భం దాల్చకుండా పురుషులకు ఇంజెక్షన్‌

న్యూఢల్లీి ఏప్రిల్‌ 16:సాధారణంగా పురుషులు గర్భనిరోధకం కోసం వాసెక్టవిూ లేదా కండోమ్స్‌ వాడుతుంటారు. అయితే పురుషులకు ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా స్త్రీలు గర్భం దాల్చకుండా ఉండేలా ఇంజెక్షన్‌ను డెవలప్‌ చేసినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడిరచింది. ఈ ఇంజెక్షన్‌తో…