సోషల్ విూడియా లో అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసే వారిపై నిఘా:జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ హెచ్చరిక
సోషల్ విూడియా లో అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసే వారిపై నిఘా… రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విద్వేషాలు రగిల్చేలా పోస్ట్ లు పెట్టే వారిపై,షేర్ చేసే వారిపై, గ్రూప్ అడ్మిన్లపై కఠిన చర్యలు కడప:: సోషల్ విూడియా లో…