తెలంగాణ నుంచి మోడీ, సోనియా పోటీ…?
హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత? రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయిందా? బలంగా ఉన్న బీఆర్ఎస్ను కాదని? కాంగ్రెస్, బీజేపీలు నువ్వా? నేనా? అంటూ తలపడబోతున్నాయా? నయానయా స్కెచ్చులతో ఈ రెండు నేషనల్ పార్టీస్ దూసుకొస్తుండటం చూస్తే..…