సెప్టెంబర్ 15 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
హైదరాబాద్, మే 21: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు) జారీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15…