Tag: సెప్టెంబర్‌ లో పూర్తి స్థాయి బడ్జెట్‌

సెప్టెంబర్‌ లో పూర్తి స్థాయి బడ్జెట్‌

విజయవాడ, ఆగస్టు 19 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టే విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్‌ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి…