Tag: సుప్రీంకోర్టులో హాజరై చేతులు జోడిరచి బాబా రాందేవ్‌ బేషరతు క్షమాపణలు

సుప్రీంకోర్టులో హాజరై చేతులు జోడిరచి బాబా రాందేవ్‌ బేషరతు క్షమాపణలు

న్యూఢల్లీి ఏప్రిల్‌ 16: ప్రజలను తప్పుదారి పట్టించే విధమైన వాణిజ్య ప్రకటనలను ప్రచురించినందుకు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కొంటున్న పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరై చేతులు జోడిరచి బేషరతు క్షమాపణలు…