సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ వెల్లడిరచింది. మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 19 న మొదటి విడత మొదలై జూన్ 1న మలి విడత పూర్తవుతుంది. గత లోక్‌సభ ఎన్నికలనూ ఇలాగే 7 విడతల్లో నిర్వహించింది…