ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు ఎంపిక
న్యూఢల్లీి మార్చ్ 14: బ్యూరోక్రాట్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధును ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు 1988…