సీశాట్ కు ఫ్రీ కోచింగ్
మెదక్, మార్చి 28: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ`సీశాట్ 2025 పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024`25 విద్యా సంవత్సరానికి గానూ మెదక్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జెమ్లానాయక్ ప్రకటనలో…