సీబీఐ కన్సెంట్ పొడిగింపు
విజయవాడ, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి మరోసారి జనరల్ కన్సెంట్ జారీ చేసింది. ఢల్లీి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం సీబీఐ ఏర్పడిరది. ఈ కారణంగా అన్ని రాష్ట్రాలు సీబీఐ విచారణకు జనరల్ కన్సెంట్ జారీ చేయాల్సి ఉంటుంది.…