సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్ ఛేంజ్
హైదరాబాద్:మార్చి 16 : తెలంగాణలో నేటి నుంచి వాహననాల నెంబర్ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి సైతం అధికారులు నెంబర్ ప్లేట్లను మార్చారు.…