Tag: సీఎం రేవంత్‌ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు

సీఎం రేవంత్‌ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు

హైదరాబాద్‌: రక్షా బంధన్‌ సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్‌ ఎంపీ…