సీఎం జగన్ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు:వైఎస్ షర్మిల
విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చరా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది సీఎం జగన్ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢల్లీిలో లో దీక్ష…