Tag: సీఎం జగన్‌ బస్సు యాత్ర ఖరారు

సీఎం జగన్‌ బస్సు యాత్ర ఖరారు

అమరావతి: వైసీపీ ఎన్నికల శంఖారావం బస్సుయాత్రకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్దమయ్యారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్దం పేరుతో…