సీఎం జగన్ పై భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్ఫిర్యాదు
పులివెందుల:భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్ సీఎం జగన్పై కడప జిల్లా పులివెందులలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ అవినీతిపై విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. . అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్త మొదలుకుని ముఖ్యమంత్రి జగన్ వరకు…