సీఎం జగన్ పాలనపై ప్రజల అభిప్రాయం ? సర్వేలో సంచలన విషయాలు
అమరావతి ఫిబ్రవరి 5: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. నవరత్నాలు పేరుతో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మరోసారి అధికారంలోకి కూర్చోబెడతాయని ఆ పార్టీ నేతలు…