సీఎం జగన్ కు ఘన స్వాగతం
కోవూరు: నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ బస్సు యాత్ర 9వ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. క్యాంప్ సైట్ నుండి కావలికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చింతా రెడ్డిపాలెం కోవూరు వద్ద ఘన స్వాగతం…