సీఎం కాకుండా అడ్డుపడ్డ చిరంజీవి
విజయవాడ, ఫిబ్రవరి 14:ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని కానీ చిరంజీవి అడ్డుపడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో విూడియాతో మాట్లాడిన ఆయన పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన…