సిపిఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చు
సిద్దిపేట ఫిబ్రవరి 28 ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్టు) వంటి సమస్యలకు గురై మరణించడం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ., పౌష్టికాహారము తీసుకుంటూ ఫిట్నెస్ తో ఉండేవారు సైతం గుండె…