సిట్ నివేదికపై చీఫ్ సెక్రటరి జవహర్‌రెడ్డితో డీజీపీ భేటి
అమరావతి మే 21:ఏపీలో పోలింగ్ రోజు, తరువాత మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా రాష్ట్ర చీఫ్ సెక్రటరి జవహర్‌రెడ్డి తో భేటి అయ్యారు. మంగళవారం సీఎస్ కార్యాలయంలోకి వెళ్లిన డీజీపీ…