Tag: సిక్కోలులో శివమణి

సిక్కోలులో శివమణి 

శ్రీకాకుళం, ఆగస్టు 26 :శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చర్చనీయాంశమవుతున్నారు. మనిషి కాస్త పలచగా కనిపిస్తున్నా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం గట్టిగానే ఉంటున్నారు. ఎస్పీగా మొదటి పోస్టింగ్‌ కావటం, యువరక్తం ఉరకలవేస్తుండటంతో తన మార్క్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనాల్లోకి…