సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ వైభోగం
తాడేపల్లిగూడెం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధార్మిక పరిషత్తు నిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోజరుగుతున్న ధర్మ ప్రచార మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సింహాచలం శ్రీ వరాహ…