సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయం: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి ఏప్రిల్ 16:సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కందుకూరి విరేశలింగం పంతులు జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు విూడియాతో మాట్లాడారు. ప్రభుత్వ…