తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి మారు పేరు సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు.…