`పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం
మంథని: పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలపై పోలింగ్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం మంథని శాసనసభ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి వి. హనుమా నాయక్ అన్నారు. గురువారం రామగిరి లోని మంథని జే.ఎన్.టి.యు.హెచ్ యూనివర్సిటి…