Tag: సవాల్‌ విసురుతున్న మంకీ పాక్స్‌

సవాల్‌ విసురుతున్న మంకీ పాక్స్‌ 

ప్రపంచానికి మంకీపాక్స్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, మిగిలిన దేశాలకు కూడా ఇది చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌ఓ ఈ తరహా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించడం…