సలహదారులను తొలగించండి:నిమ్మగడ్డ రమేష్కుమార్
అమరావతి :సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో 45 మంది సలహాదారులున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక సలహాదారులను నియమించారు. ఈ నియామకం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా…