సర్వేల కోసం కోట్లు కుమ్మరింపు
విజయవాడ, నవంబర్ 24,:జాతీయ విూడియాల్లో సర్వేలు అనుకూలంగా రావడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని ఛానళ్లకు అడ్డగోలుగా కోట్లు కట్టబెడుతూ వస్తున్నారు. తాజాగా ఇండియా టుడే కోసం మరో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేశారు.విూడియా మేనేజ్మెంట్లో…