ఏఐ అనేది ఓ మ్యాజిక్ టూల్, సరైన విధంగా వాడుకోవాలి ` బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
న్యూఢల్లీి, మార్చి 29: ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఏఐ టెక్నాలజీ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకూ పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఏఐ టెక్నాలజీ గురించి…