సముద్రంలో మునిగిపోయిన యువజంట
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి సముద్రంలో మునిగిపోయారు. వారిద్దరికి నెల రోజుల క్రితం పెళ్లి అయింది. కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి వచ్చారు.…