సందేశ్ ఖలీలో ఏం జరుగుతోంది. !?
పశ్చిమ బెంగాల్.. గందరగోళంగా ఉంది. అలజడితో అట్టుడికి పోతోంది. ఎవరైతే మమతా బెనర్జీకి ఓటు బ్యాంకు అనుకున్నారో వారిలో తిరుగుబాటు వచ్చింది. మహిళలు రోకళ్లు, చీపుర్లతో బయటకు వచ్చి రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీన్ని తప్పించుకోవడం…