Tag: సంక్షేమ పథకాలు ముంచుతాయా…తేలుస్తాయా

సంక్షేమ పథకాలు ముంచుతాయా…తేలుస్తాయా

నెల్లూరు, ఏప్రిల్‌ 19: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీకి దాపురించాయి. కేంద్రంలోని బిజెపి టిడిపి తో చేతులు కలిపింది. తెలంగాణలో తనకు వ్యతిరేకమైన కాంగ్రెస్‌ సర్కారు ఉంది. సొంత కుటుంబంలోనే వ్యతిరేకులు ఎక్కువయ్యారు.విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇన్ని…