షాద్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా:అక్టోబర్ 05:షాద్‌నగర్ నియోజకవర్గంలో గురువారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనం, డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం షాద్‌నగర్‌లో 1700 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను…