Tag: షర్మిళకు మద్దతుగా సౌభాగ్యమ్మ ప్రచారం

షర్మిళకు మద్దతుగా సౌభాగ్యమ్మ ప్రచారం

కడప, మే 10:పులివెందుల రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందుల ఎన్నికల ప్రచారానికి ఆమె కూడా రావడం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది.…