షర్మిలకు డిపాజిట్ సాధ్యమేనా
కడప, జూన్ 1: కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతున్నారా? కనీసం డిపాజిట్లు దక్కే ఛాన్స్ లేదా? వైయస్ అభిమానులు ఆమెను ఆదరించలేదా? వివేకానంద రెడ్డి హత్య అంశం వర్కౌట్ కాలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని కేంద్ర సంస్థల సర్వేల్లో…